Hyderabad Asif Nagar పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. పోలీసు వాహనంపైకే ఎక్కి గంతులు వేశాడు.